Good luck sakhi movie promotions. Anchor suma interviews keerthy suresh part 1.
#Keerthysuresh
#suma
#tollywood
#goodlucksakhi
#aadhi
#jagapathibabu

కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు